Ambati Rayudu Retirement : Virat Kohli Responded On Ambati Rayudu's Retirement ! || Oneindia Telugu

2019-07-04 1

Ambati Rayudu Retirement:India captain Virat Kohli on Wednesday described Ambati Rayudu as "a top man" after the middle-order batsman, who was ignored for the ongoing World Cup, retired from all forms of cricket.
#Ambatirayudu
#icccricketworldcup2019
#retirement
#viratkohli
#InternationalCricket
#mayankagarwal
#vijayshanker
#rishabpant
#cricket
#teamindia

టీమిండియా బ్యాట్స్‌మన్, హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడు బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీలు రాయుడు రిటైర్మెంట్‌పై స్పందించారు.
ఈ క్రమంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 'రాబోయే కాలంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. రాయుడు నువ్వు ఉన్నతమైన వ్యక్తివి' అంటూ కోహ్లీ తన ట్విటర్‌లో ఖాతాలో రాసుకొచ్చాడు.